11 July, 2026 | 8:13 PM

Breaking News

పేద కుటుంబానికి ఆర్థిక సాయం

30-03-2026 03:48 PM

లక్ష్మణచందా,(విజయక్రాంతి): మండలంలోని మునిపల్లి గ్రామానికి చెందిన రాంపల్లి వరలక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా విషయం తెలుసుకున్న చామనపల్లి సర్పంచ్ ఐట్ల లక్ష్మీ సుదర్శన్ మృతురాతి భర్త రాజేందర్ కు సోమవారం రూ.10 వేలు ఆర్థిక సహాయాన్ని అందించారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారూ.ఆయన వెంట పలువురు నాయకులు ఉన్నారు.