30 June, 2026 | 8:52 PM

Breaking News

జూన్‌లో 171 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిన మణుగూరు ఏరియా   •   సమగ్ర విచారణ జరిపి ఎలాంటి చర్యలు తీసుకోలేదు   •   సింగరేణి అధికారులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు టీబీజీకేఎస్ సంఘీభావం: కాపు కృష్ణ   •   మా పాఠశాలలో పిల్లలను చేర్పించండి   •   పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి ఘన సన్మానం: డీఎం అండ్ హెచ్ ఓ తుకారాం రాథోడ్   •   రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •   కబడ్డీ క్లబ్‌లు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలి   •   నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి   •  

ఇఫ్తార్ విందులో పాల్గొన్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే

22-03-2025 12:00 AM

హనుమకొండ, మార్చి 21 (విజయ క్రాంతి): కాజీపేటలోని హజర త్ సయ్యద్ షా అఫ్జల్ బియాబానీ దర్గా లో పీఠాధిపతి ఖుస్రూ పాషా  ఆధ్వర్యంలో రంజాన్ సందర్బంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ పార్టీలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ కుడా చైర్మ న్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, మేయ ర్ గుండు సుధారాణి. 'ఈ కార్యక్రమంలో హనుమకొండ కలెక్టర్ ప్రవీణ్య, అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి ,మత పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే  ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలు పుతూ రంజాన్ పవిత్రమైన మాసం అన్నారు.