2 July, 2026 | 12:15 PM

Breaking News

వృద్ధురాలు దారుణ హత్య..?   •   స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •  

పంటలు ఎండుతున్నాయి

06-03-2026 07:50 PM

సాగు నీటిని వెంటనే విడుదల చేయాలి

సిద్ధిపేట ముస్తాబాద్ రోడ్డుపై రైతుల రాస్తారోకో

సిద్దిపేట రూరల్: రంగనాయకసాగర్ కెనాల్ నుండి వెంటనే నీటిని విడుదల చేసి తమ పంటలను కాపాడాలని బంజేరుపల్లి, కోదండరావుపల్లి, మాచాపూర్ గ్రామాల రైతులు అన్నారు శుక్రవారం మాచాపూర్, కోదండరావుపల్లి గ్రామాల సరిహద్దు వద్ద ముస్తాబాద్ రోడ్డుపై తమకు వెంటనే సాగునీటిని విడుదల చేయాలని కోరుతూ రాస్తారోకో నిర్వహించారు. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోగా, పోలీసులు జోక్యం చేసుకుని రైతులను సముదాయించి అక్కడి నుండి పంపించి వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాగునీటిని విడుదల చేయాలని ఎన్నిసార్లు కోరిన అధికారులు పట్టించుకోకపోవడం లేదని అన్నారు.