18 March, 2026 | 6:41 AM

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాం

18-03-2026 01:58 AM

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

హైదరాబాద్, మార్చి 17 (విజయక్రాంతి) : బీఆర్‌ఎస్ తెలంగాణను అప్పుల కుప్పగా అప్పజెప్పినా సీఎం రేవంత్‌రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. హైదరాబాద్ టోక్యో, న్యూయార్క్, సింగపూర్ నగరాలతో పోటీ పడుతుందని, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు కృషితో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడు లు వచ్చాయని తెలిపారు. రైతు అంటేనే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటేనే రైతు అన్నారు.