calender_icon.png 13 October, 2025 | 8:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేము నష్టపోతున్న సరే 40 ఫీట్లతో రోడ్డు వేయండి

13-10-2025 05:06:38 PM

యాదగిరిగుట్ట (విజయక్రాంతి): యాదగిరిగుట్ట పట్టణం నుంచి పాతగుట్ట వరకు రోడ్డు విస్తరణలో భాగంగా మేము చాలామంది ఇల్లు కోల్పోయి ఉపాధి లేక రోడ్డు మీదికి వస్తున్నానము అయినా సరే అభివృద్ధిలో భాగంగా మేము సహకరిస్తాము కానీ 60 ఫీట్ల రోడ్డు షాకుతో మా ఇళ్లకు మార్కింగ్ చేసి పూర్తిగా నష్ట పరుస్తున్నారు. 60 ఫీట్ల నుంచి డివైడర్ లేకుండా 40 ఫీట్లతో రోడ్డు నిర్మాణం చేపించి కొంత మాకు ఉపశమనం కల్పించాలని బాధితుల సంఘం మున్సిపల్ కమిషనర్ యాదగిరిగుట్టకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.