calender_icon.png 13 October, 2025 | 8:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాలను తనిఖీ చేసిన డీఈవో

13-10-2025 05:09:11 PM

నిర్మల్ రూరల్: నిర్మల్ మండలంలోని న్యూ పోచంపాడు ప్రాథమిక పాఠశాలను సోమవారం జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 10 గంటలకు పాఠశాలకు వెళ్లిన ఆయన హాజరు పట్టికను పరిశీలించి విద్యార్థులకు విద్యాబోధన నిర్వహణపై అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాలు విద్యార్థులు ఉన్నారు.