17 April, 2026 | 3:16 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

25-02-2026 12:00 AM

కుబీర్, ఫిబ్రవరి ౨౪ (విజయక్రాంతి): బైంసా డివిజన్లో తానూర్, భైంసా, కుబీర్ మండలాల్లో సోమవారం కురిసిన వర్షం వల్ల రైతుల పంటలు దెబ్బతిన్నాయని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయా మండలాల్లో దెబ్బతిన పంటలను పరిశీలించి రైతులకు భరోసా కల్పించారు. వ్యవసాయ శాఖ అధికారులు సర్వే చేసి ప్రభుత్వానికి వెంటనే నివేదిక ఇవ్వాలని కోరారు. రైతుల పంట నష్టం పై ప్రభుత్వం దృష్టికి తెచ్చినట్టు తెలిపారు.