21-08-2025 01:47:41 AM
జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ హాజరు
హైదరాబాదు సిటీ బ్యూరో, ఆగస్టు 20 (విజయక్రాంతి): వీ వోగ్ విల్లా కాంట్రాక్టర్స్- ఇన్ఫ్రా సొల్యూషన్స్ ఇంటీరియర్ డెకరేషన్ బ్రోచర్‌ను మంగళవారం జీహెఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఆవిష్కరించా రు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. రెస్టారెంట్లకి, హోటల్‌కి, రియల్ ఎస్టేట్ ఆఫీసులు, హాస్పిటల్‌లో రెసిడెన్షియల్ ఫ్లా ట్స్, విల్లాలలకు నాణ్యమైన క్వాలిటీతో సకాలంలో ఇంటీరియర్ డిజైన్ చేయించి వినియోగదారుల మనలను పొందాలని ఆకాంక్షించారు.
వీ వోగ్ విల్లా కాంట్రాక్టర్స్- ఇన్ఫ్రా సొల్యూషన్స్ చైర్మన్ నీల లింగస్వామిగౌడ్ మాట్లా డుతూ.. “మా ప్రాజెక్ట్‌లో వన్ స్టాప్ ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ సొల్యూషన్స్, రూఫింగ్ సీలింగ్ సొల్యూషన్స్, వాల్ ఫినిషింగ్ ఆలోచనలు, బోర్డులు, లామినేట్స్ సొ ల్యూషన్స్, గ్లాస్ ముఖభాగాల ఆలోచనలు, ఎలక్ట్రిక్ సొల్యూషన్స్, ఫ్లోరింగ్ సొల్యూషన్స్, ల్యాండ్‌స్కేప్ ఆలోచనలు, ఎంఈ పి సబ్ కాంట్రా క్టింగ్, బిల్డింగ్ ఆటోమేషన్ సొల్యూషన్స్, స్టోరేజ్ సొల్యూషన్స్, ఆర్కిటెక్ట్స్ ఫెనెస్ట్రేషన్ సొల్యూషన్స్, స్ట్రక్చరల్ ఇన్నోవేషన్ సొల్యూషన్స్, జనరల్ ఫ్యాబ్రికేషన్ పనులు, ఐరన్ షాప్ -షీట్ మెటల్ గురించి వివరించారు.