28 June, 2026 | 3:47 PM

Breaking News

పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఉపసర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు   •   పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •  

సుల్తానాబాద్ మున్సిపల్‌పై బీజేపీ జెండా ఎగురవేస్తాం

31-01-2026 12:29 AM

ఎమ్మెల్సీ మల్క కొమురయ్య 

సుల్తానాబాద్ జనవరి 30 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పై బిజెపి జెండా ఎగరవేయటం ఖాయమని ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య అన్నారు, శుక్రవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలో పర్యటన చేసి, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల భారీ గెలుపే లక్ష్యంగా పార్టీ నేతలు, కార్యకర్తల తో ఎమ్మెల్సీ మల్క కొమురయ్య విస్తృత చర్చలు జరిపారు..ప్రజా సమస్యలే అజెండాగా ఇంటింటా ప్రచారం, బూత్ కమిటీల బలోపేతం, కార్యకర్తల సమన్వయంతో విజయదిశగా ముందుకు సాగుతున్నామని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంతో పాటు, మున్సిపాలిటీ అభివృద్ధికి స్పష్టమైన ప్రణాళికతో బిజెపి ముందుకు సాగుతుందని అన్నారు, ఈ కార్యక్రమంలో నాయకులు సౌదరి మహేందర్ యాదవ్, కందుల శ్రీనివాస్, కూకట్ల నాగరాజు, 15వార్డుల ఆశవహులు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.