31 January, 2026 | 11:44 AM
31-01-2026 12:30:13 AM
కొత్తపల్లి, 30(విజయక్రాంతి): కరీంనగర్ పట్టణం రేకుర్తిలో జరుగుతున్న సమ్మక్క సారక్క జాతరలో అమ్మవార్లను కేంద్ర సహాయ మంతి బండి సంజయ్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని, మొక్కలు చెల్లించుకున్నారు.
31-01-2026