17 June, 2026 | 12:21 PM

Breaking News

కేజీబీవీ తిమ్మాజిపేట స్పెషల్ ఆఫీసర్ పై బదిలీ వేటు.!   •   అభిమానిని పరామర్శించిన పవన్ కళ్యాణ్   •   ఆరుట్ల గ్రామం తెలంగాణకే ఆదర్శం, స్ఫూర్తి: సీఎం రేవంత్   •   రాష్ట్రవ్యాప్తంగా 'తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు' నిర్మిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు   •   SIRతో ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలి: తాండూరు ఎమ్మెల్యే   •   విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ   •   చెట్టు అటవీ శాఖది... గుట్ట రెవెన్యూ శాఖది..!   •   మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్‌ సవాళ్లకు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •  

మాలలను కించపరుస్తే సహించం

04-12-2024 07:43 PM

నిర్మల్ (విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణకు పోరాటం చేసిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ మాలలను కించపరిచే విధంగా మాట్లాడడం మానుకోవాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా కన్వీనర్ భక్తుల రంజిత్ అన్నారు. బుదవారం నిర్మల్ పట్టణంలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ వల్ల ఎస్సీలో వర్గీభేదాలు ఏర్పడతాయని పేర్కొన్నారు. పేదరికం ఆధారంగా ప్రభుత్వం ఎస్సీలను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వెంకటస్వామి, నాయకులు బొడ్డు లక్ష్మణ్, రమేష్, సతీష్, తదితరులు పాల్గొన్నారు.