28 June, 2026 | 2:11 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

పల్లెలన్నింటికీ ఎర్ర బస్సు సౌకర్యం కల్పిస్తాం

12-05-2026 02:30 PM

బోథ్: గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణికులు అవసరాలు తీర్చేందుకు ఆర్టీసీకి ముందుకి వచ్చిందని అయితే రోడ్డు వసతి ఉన్న ప్రతి గ్రామానికి పల్లెలకు బస్సు సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యే జాదవాని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరువైన వసతి కల్పించాలని ఆర్టీసీ అధికారులను కోరారు. నియోజకవర్గంలోని అనేక గ్రామాలకు రోడ్డువసతి ఉన్న బస్సు సౌకర్యం లేదన్న విషయాన్ని సంబంధిత మంత్రికి గతంలో విన్నవించడం జరిగిందన్నారు. ఆయన ఆదేశాల ప్రకారం సిబ్బంది బస్సులను నడిపేందుకు సిద్ధంగా ఉందన్నారు.

ముఖ్యంగా సోనాల తాంసి సిరికొండ ఇచ్చోడ మండలాల్లో మారుమూల గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని ఉద్దేశంతో అధికారులను కలగడం జరిగిందన్నారు. నేరడిగొండ కుంటాల  నేరడిగొండ నుండి వడూర్ దర్భ తాండ దన్నూర్ కుచలాపూర్ మీదుగా బోత్ కు  చేరుకుంటుందన్నారు. సోనాల నుండి వజ్జర్ గ్రామానికి, ఆదిలాబాద్ నుండి బజార్హత్నూర్ మండలంలోని దేగామ మీదుగా గుడిహత్నూర్ ముత్తునూరు దామన్నగూడ డేగమా జాతర్ల మీదుగా బస్సు నడవడ నున్నట్లు ఆయన తెలిపారు ఈచోడ సిరికొండ, సిరిచెల్మ మిగతా అన్ని మండలాల రోడ్లలో బస్సులు నడుస్తాయని పేర్కొన్నారు ఆదిలాబాద్ గిరిజ జామిడి గొల్ల ఘాట్