28 May, 2026 | 1:28 AM

అభివృద్ధికి అండగా ఉంటాం..

28-05-2026 12:57 AM

అడ్డకుల, మే 27 : అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డిని మండల కాంగ్రెస్ పార్టీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేకు జ్ఞాపికను అందజేస్తూ ఎప్పుడు ఎలాంటి సమయంలో నైనా ప్రజలకు మేలు చేయాల అని ఆదేశిస్తే అందుబాటులో ఉండి సేవ చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని ప్రత్యేకంగా అభినందించారు.