calender_icon.png 8 November, 2025 | 7:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వారెవ్వా స్విమ్మింగ్ పూల్

08-11-2025 12:00:00 AM

 గోపాలపేట నవంబర్7: వారెవ్వా ఏమి స్విమ్మింగ్ పూలు రా ఎంత బాగుంది ఒక్కసారి అందులో ఈత పడితే ఎంతో హాయిగా ఉంటుందనీ అటువైపుగా వెళ్లే పా దాచార్లు ఆచార్యంగా చూస్తున్నారు. పప్పులో కాలేసినట్టే ఇటీవల కురిసిన వర్షాలకు గోపాలపేట బస్టాండ్ సమీపంలో ఉన్న కాలనీ ముందు వర్షపు నీరు ఇలా చేరి సూపర్లను ఆకట్టుకునేలా స్విమ్మింగ్ పూల దర్శనమిస్తుంది. ఈ చిత్రాన్ని గోపాలపేట విజయ క్రాంతి రిపోర్టర్  కెమెరాలో బంధించాడు.