15 April, 2026 | 4:16 AM

చేలల్లోనే తెల్లబంగారం

17-02-2026 02:47 PM

వాంకిడి, (విజయక్రాంతి): వాంకిడి మండల కేంద్రముతో పాటు మండలంలోని ఆయా గ్రామా ల్లో పత్తి పంట విరిగాసింది. అసలే దిగుబడి లేక అన్నదాతలు అవస్థలు పడుతుంటే కిలోకి రూ.15 ఇస్తానే వస్తామంటూ కూలీలు అంటున్నారు. మరికొందరు మహారాష్ట్ర నుంచి కూలీలను తీసుకొచ్చి పత్తిఏర్పిస్తున్నారు. కమాన, కోమటి గూడ, బెండా ర, వాంకిడికలన్, లంజన్ వీర, పాట కూడా, చిచ్చు పళ్లి, సోనాపూర్, మహాగాం, తేజా పూర్, తదితర గ్రామాలలో పత్తి చేలు తెల్లబోయి కనిపిస్తు న్నాయి.