calender_icon.png 30 July, 2025 | 8:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజేతలు దర్శన్, పూర్వ

06-10-2024 12:00:00 AM

ముంబై: శ్రీ నందు నటేకర్ మెమోరియల్ మహారాష్ట్ర స్టేట్ సీనియర్ ఇంటర్ డిస్టిక్ (టీమ్) అండ్ స్టేట్ బ్యాడ్మింటన్ చాంపియన్లుగా దర్శన్, పూర్వ నిలిచారు. పురుషుల ఫైనల్స్‌లో దర్శన్ 21-19, 21-19 తేడాతో రిషభ్ దేశ్‌పాండేను మట్టికరిపించాడు. ఇక మహిళల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో పూర్వ 17-21, 21-7, 21-11 తేడాతో థానేకు చెం దిన ఆర్య మీద విజయం సాధించి చాంపియన్‌గా నిలిచింది.