గెలుపోటములను సమానంగా తీసుకోవాలి
21-05-2024 02:01 AM
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణా రావు
మంథని, మే 20: క్రీడాకారులు గెలుపోటములను సమానంగా తీసుకొవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు అన్నారు. సుల్తానాబాద్ పట్టణంలోని మినీ స్టేడియంలో అశోక్ నగర్ చెందిన రంజిత్ కుమార్ స్మారకార్థం ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలను సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో క్రీడాకారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.






