15 June, 2026 | 7:58 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

బైక్‌పై నుంచి పడి మహిళ మృతి

07-12-2024 02:45 AM

బైక్‌పై నుంచి పడి మహిళ మృతి

బెల్లంపల్లి, డిసెంబర్ 6 (విజయక్రాంతి): బైక్‌పై నుంచి పడి మహిళ మృతి చెందిన ఘటన కాసిపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం మేరకు.. దేవాపూర్‌కు చెందిన సుఖేందర్‌సింగ్ శుక్ర వారం తన భార్య కుసుమాదేవి, మూడేళ్ల కూతురుతో కలిసి మంచిర్యాలకు బైక్‌పై వెళ్తున్నాడు. కాసిపేట చర్చీ సమీపంలోని స్పీడ్‌బ్రేకర్ వద్ద కు రాగానే ప్రమాదవశాత్తు కుసుమాదేవి బైక్‌పై నుంచి కిందపడి తీ వ్రంగా గాయపడింది. తలకు బలమైన గాయాలు తగలడంతో వెంట నే కాసిపేట పీహెచ్‌సీకి, అక్కడి నుం చి బెల్లంపల్లి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.