4 July, 2026 | 1:56 PM

సెల్ఫీ మోజు కాలువలో.. పడేసింది

30-08-2024 03:05 PM

నల్లగొండ: సెల్పీపై మోజు ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలోని ఎడమ కాలువ వద్ద ఓ మహిళ సెల్ఫీ దిగుతూండగా కాలు జారి కాలులో పడిపోయారు. ఆమె  పడిపోవడం గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. తాళ్ల సాయంతో మహిళను కాపాడారు. మహిళ సురక్షితంగా పైకి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.