'స్పీడ్' ప్రాజెక్టులపై సచివాలయంలో సీఎం సమీక్ష
30-08-2024 03:00 PM
హైదరాబాద్: సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీడ్ (స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ) ప్రాజెక్టులపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, వివిధ విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. హెల్త్,ఎకో టూరిజం ప్రాజెక్టులు, టెంపుల్ సర్క్యూట్‌ల అభివృద్ధి పై సీఎం చర్చిస్తున్నారు.






