12 June, 2026 | 12:25 PM

Breaking News

తెలంగాణలో ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు ఎండలు   •   నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి   •   రోడ్డుప్రమాదంలో మేకల కాపరి, 20 మేకలు మృతి   •   వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన.. ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత   •   భార్య‌తో గొడ‌వ‌.. పిల్లలతో కలిసి నిజాంసాగ‌ర్‌లో దూకిన తండ్రి   •   నివాస భవనంలో అగ్నిప్రమాదం: ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు   •   షూటర్ జస్పాల్ రాణా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం   •   భారత షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా కన్నుమూత   •   జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి   •  

సరంపేటలో సంఘ బంధ భవనం నిర్మాణానికి పనుల ప్రారంభం

18-02-2026 03:35 PM

మర్రిగూడ,(విజయక్రాంతి): సరంపేట గ్రామంలో   సంఘబంధం భవన నిర్మాణం పనులు మంగళవారం ప్రారంభo చేశారు ఎంజీఎన్ఆర్ జి ఎస్ నిధుల ద్వారా మంజూరు అయిన10 లక్షల వ్యయంతో  భవన నిర్మాణం పనులకు భూమి పూజ  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నక్క రాములమ్మ రవి ఏపీయం వెంకట్ ఏఈ హరీష్ కార్యదర్శి రాకేష్ వార్డు మెంబర్స్ కత్తుల శివరాణి వెంకటేష్ నక్క వెంకటేష్ పసుపుల కవిత నరేష్ సంఘభందం అధ్యక్షురాలు పోకల ప్రశాంతి నక్క సిరియాల ఆడేపు రవి తదితరులు పాల్గొన్నారు