13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

సారంపల్లిలో గ్రామపంచాయతీ భవన పనులకు మళ్లీ ఊపొచ్చింది

12-01-2026 09:34 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి సంబంధించి నిలిచిపోయిన పనులను సర్పంచ్ గుగ్గిళ్ల లావణ్య నర్సయ్య ఆధ్వర్యంలో పునఃప్రారంభించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా భవనాన్ని త్వరగా పూర్తి చేసి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వంశీ, కాంగ్రెస్ పార్టీ జిల్లా యూత్ వైస్ ప్రెసిడెంట్ రాజు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.