బాధ్యతగా పనిచేయండి
23-07-2026 12:00 AM
ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
చిన్న చింతకుంట జూలై 22 : గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి స మన్వయంతో బాధ్యతగా పనిచేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నా రు. బుధవారం దమాగ్న పూర్ గ్రామంలో ఎమ్మెల్యే స్వగృహం నందు సిసి కుంట మం డల సర్పంచ్ ల సంఘం నూతన కార్యవర్గం సభ్యులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. అధ్యక్షులుగా దామోదర్, ఉపాధ్యక్షు డు ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి రం జిత్, కార్యదర్శి భీమన్న గౌడ్ తదితరులను ఎన్నుకున్నట్లు తెలిపారు.






