8 July, 2026 | 8:11 PM

Breaking News

వదలపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు మార్కింగ్   •   మీసేవ కేంద్రాల్లో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి   •   ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు   •   నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యం   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •   అగ్నివీర్ ఇండియన్ నేవిలో ఉద్యోగం సాధించిన వ్యక్తికి సన్మానం   •   తెలంగాణ చౌక్ లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు   •   తుంగతుర్తి లైన్స్ క్లబ్ చేస్తున్న సేవలు మరువలేనివి   •   కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు   •  

కార్మికులే దేశానికి వెన్నెముక

05-07-2024 01:41 AM

ఢిల్లీలో కూలీలతో రాహుల్‌గాంధీ మాటామంతీ

న్యూఢిల్లీ, జూలై 4: దేశ ఆర్థిక వ్యవస్థకు కార్మికులే వెన్నెముక అని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ అన్నారు. ఢిల్లీలోని గురు తేజ్‌బహదూర్ నగర్‌లో కార్మికులను కలిశారు. వారితో కలిసి కొద్దిసేపు పార పని చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను వాట్సాప్ చానల్‌లో షేర్ చేశారు. ‘ఈ రోజు నేను జీబీఈ నగర్‌లో కార్మిక సోదరులను కలిసి వారి సమస్యలను తెలుసుకొన్నాను. వారి కష్టానికి హద్దులు లేవు. తమ చేతులతో దేశాన్ని నిర్మిస్తున్న వీరికి తగిన న్యాయం అందాలి” అన్నారు.