1 August, 2026 | 6:06 PM

Breaking News

విద్యార్థులను మనోవేదనకు గురి చేస్తున్న ప్రభుత్వం   •   విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలి   •   సోనాల మండల కేంద్రానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు   •   అనురాగ్ లో కెరీర్ క్యాటలిస్ట్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఫర్ ప్లేస్మెంట్ సక్సెస్ వర్క్ షాప్   •   గోదావరి ఉధృతి.. జలదిగ్బంధంలో బూర్గంపాడు   •   వరదలు సాధారణ స్థితికి వచ్చే వరకు పునరావాస కేంద్రాల్లోనే ముంపు బాధితులు తల దాచుకోవాలి   •   అడ్మిషన్ పేరుతో విద్యార్థుల నుండి పైసలు వసూలు   •   సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ క్రాంతి   •   నవజాత శిశువుకు తల్లిపాలే రక్షణ కవచం   •   ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దాం   •  

డిపో ఎదుట కార్మికుల నిరసన

31-05-2026 04:45 PM

నిర్మల్,(విజయక్రాంతి): ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ ఆదివారం డిపో ఆర్టీసీ కార్మికులు నిరసన తెలిపారు. ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎర్రబెడ్లు కట్టుకొని నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ... ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్పి ఇప్పుడు ఎన్నికలు అయినా తర్వాత విలీనం చేద్దామని మంత్రి పొన్నం ప్రభాకర్ అనడం కార్మికుల మనోభావాలను దెబ్బ తీస్తున్నాయని జే ఏ సి నాయకులు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జూన్ 2వ తేదీ రోజు ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం, ప్రకటించాలని ఆర్టీసీ జే ఏ సి. నాయకులు కోరారు. లేని పక్షంలో మరో ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు.కార్యక్రమంలో ఉద్యోగులు నాయకులు పాల్గొన్నారు.