calender_icon.png 13 June, 2025 | 9:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుద్దెడ పాఠశాలలో ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

12-06-2025 10:59:54 PM

కొండపాక: ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కొండపాక మండలం(Kondapaka Mandal) దుద్దెడ ఉన్నత పాఠశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. సిద్దిపేట జిల్లా కోర్టు ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు జరిపారు. ఈ సందర్భంగా అడ్వకేట్ వెంకటేష్ బాలల హక్కులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మి, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.