10 August, 2026 | 4:35 AM

ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం

10-08-2026 02:10 AM

మహా ముత్తారం ఆగస్టు 9 (విజయ క్రాంతి) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహా ముత్తారం మండలం, యమన్ పల్లి, చౌరస్తాలో, ఆదివాసీ నాయకపోడ్ మండల అధ్యక్షుడు, రామినేని వెంకట్రాజ్యం ఆధ్వర్యంలో కొమురం భీం విగ్రహానికి పాలాభిషేకం, మరియు పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పక్కల సడవలి, పిసిసి  మెంబెర్ బెల్లంకొండ కిష్టయ్య,కాటారం డివిజన్ సర్పంచుల ఫోరం  అధ్యక్షుడు కొండగోర్ల బాపు, మహిళా మండల అధ్యక్షురాలు సుజాత, మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గడ్డం రాజబాపు, పిఎసిఎస్ మాజీ చైర్మన్,ముక్కెర రాజమల్లు, గౌడ్,మాజీ కో ఆప్షన్ నెంబర్ నజీర్ ఖాన్, మహిళా మండల ఉపాధ్యక్షురాలు  బౌతు రమ్య,

యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు, అశోక్,మండల కాంగ్రెస్ సెక్రెటరీ మోత్కూరు రవి, యమన్ పల్లి సర్పంచ్ అట్టెం రమేష్,స్తంభంపల్లి పి పీ మాజీ సర్పంచ్ జాడి రాజయ్య, ప్రధాన కార్యదర్శి మేకల మల్లయ్య, మహిళా మండల ప్రధాన కార్యదర్శి చిక్కింటి లక్ష్మీ,మహా ముత్తారం ఉప సర్పంచ్, రామినేని పూజిత కృష్ణంరాజు, గ్రామ శాఖ అధ్యక్షుడు లింగమళ్ల రాజయ్య, పోలంపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు రామినేని వెంకటరాజo,గ్రామ యూత్ అధ్యక్షుడు మాడెం ప్రసాద్, వార్డు మెంబర్ పెరుమల రాజేందర్, సీనియర్ నాయకులు తాటి లచ్చయ్య గౌడ్, భూక్యా భాస్కర్, బెల్లంకొండ బొంద య్య,నాయక్.యువజన కాంగ్రెస్ నాయకులు కలవచర్ల రజాకర్, గుండాల మహేందర్, ఎం డి నియాజ్,నీలాల రాజు,మరియు మరుపాక రాజేంద్ర ప్రసాద్. తదితరులు పాల్గొన్నారు