24 August, 2026 | 3:01 AM

విద్యార్థులకు రచనా పోటీలు

24-08-2026 12:00 AM

నవంబర్ 14న బాలల దినోత్సవం సందర్భంగా పాఠశాల స్థాయి విద్యార్థులకు రచన పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ సాహిత్య అకాడమీ ఓ ప్రకటనలో తెలిపింది. రచనలను సెప్టెంబర్ 30లోపు తెలంగాణ సాహిత్య అకాడమి, కళాభవన్, రవీంద్రభారతి ప్రాంగణం, హైదరాబాద్  - 500004 అనే చిరునామాకు పోస్ట్ లేదా కొరియర్ ద్వారా పంపాలి. వివరాలకు 91824  45692 ఫోన్ నంబరులో సంప్రదించవచ్చు.