31 March, 2026 | 1:55 AM

యాదగిరిగుట్ట డిప్యూటీ ఈవో బదిలీ

31-03-2026 12:00 AM

యాదగిరిగుట్ట, మార్చి 30 (విజయక్రాంతి): యాదగిరిగుట్ట దేవస్థానంలో డిప్యూటీ ఈవోగా పని చేస్తున్న దోర్బాల భాస్కర్‌శర్మ వేములవాడ రాజరాజేశ్వర ఆలయానికి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో వేములవాడ రాజరాజేశ్వరాలయ డిప్యూటీ ఈవోగా పని చేస్తున్న నవీన్‌కుమార్‌ను నియమిస్తున్నట్లు ఎండోమెంట్ కమిషనర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు.