calender_icon.png 12 September, 2025 | 11:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోక్సో కేసులో యడ్డీకి ముందస్తు బెయిల్

08-02-2025 12:00:54 AM

బెంగళూరు, ఫిబ్రవరి 7: పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న యడియూర ప్పకు కర్ణాటక హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కానీ కేసును కొట్టేసేం దుకు మాత్రం నిరాకరించింది.

ఈ కేసును తిరిగి ట్రయల్ కోర్టుకు బదిలీ చేసింది. ఓ ప ని నిమిత్తం 17 ఏళ్ల కుమార్తెతో కలిసి యడియూరప్ప వద్దకు వెళ్లగా, ఆయన తన కు మార్తెపై లైంగికదాడికి పాల్పడ్డాడని ఓ మ హిళ సదాశివనగర్ పోలీసులను ఆశ్రయించింది.

ఈ కేసు తర్వాత సీఐడీకి బదిలీ కాగా.. సీఐడీ అధికారులు మహిళతో పాటు బాధితురాలి స్టేట్‌మెంట్స్‌ను రికార్డు చేశారు.