15 April, 2026 | 1:49 PM

Breaking News

ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలి.. సీపీఐ డిమాండ్   •   చీల‌ప‌ల్లిలో పొంగిపొర్లుతున్న నిర్లక్ష్యం   •   మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •  

ఎల్లారెడ్డి, ఇన్చార్జి ఆర్టీవోగా వీణ బాధ్యతల స్వీకరణ

25-06-2025 12:47 AM

ఎల్లారెడ్డి జూన్ 24(విజయ, క్రాంతి): ఎల్లారెడ్డి,ఇన్చార్జి ఆర్డీవో గా బాధ్యతలు స్వీకరించిన వీణ. ఎల్లారెడ్డి ఆర్డీవో గా విధులు నిర్వహించిన మన్నే ప్రభాకర్ గత నెలలో పదవిరమణ పొందడం తో ప్రస్తుతం ఎల్లారెడ్డి ఆర్డీవో గా కొద్దిరోజుల పాటు కామారెడ్డి జిల్లా బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి కొద్దిరోజుల బాధ్యతలు స్వీకరించారు.

ప్రస్తుతం కామారెడ్డి ఆర్డీవో గా విధులు నిర్వహిస్తున్న వీణ ను ఎల్లారెడ్డి ఆర్డీవో గా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.అనంతరం బాధ్యతలు స్వీకరించిన ఆర్డీవో వీణ మాట్లాడుతూ ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని మండలాలు ప్రజలు రైతుల సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని అన్నారు.