17 April, 2026 | 2:32 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

మానవత్వం చాటిన యువకులు

10-06-2025 06:22 PM

మంచిర్యాల (విజయక్రాంతి): మతిస్థిమితం లేక తిరుగుతున్న ఓ యువకుడిని పట్టణానికి చెందిన ఇరువురు యువకులు చేరదీశారు. మంగళవారం మార్కెట్ ఏరియాలో అటుఇటు తిరుగుతున్న మతిస్థిమితం లేని వ్యక్తిని స్థానికంగా వ్యాపారం చేసుకునే యువకులు గూడూరు రాజ్ కుమార్, ఆవునూరి ప్రశాంత్ లు చేరదీసి పిచ్చిగా పెరిగిన వెంట్రుకలను తీయించి, స్నానం పోసి నూతన వస్త్రాలు అందజేశారు. భోజనం ఏర్పాటు చేశారు. యువకులు చేసిన పనికి మార్కెట్ లోని వ్యాపారులు అభినందించారు.