13 March, 2026 | 11:02 AM

యువత స్వయంకృషితో ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

17-10-2025 08:16 PM

టీపీసీసీ డెలిగేట్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి

కోదాడ: యువత స్వయంకృషితో ఆర్థికంగా అభివృద్ధి చెంది వ్యాపార రంగాలలో యువత ముందుండాలని టిపిసిసి డెలిగేట్ బార్, అసోసియేషన్ అధ్యక్షులు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి అన్నారు. కోదాడ పట్టణానికి చెందిన యువకుడు జూకూరి నాగసాయివర్మ ఆధ్వర్యంలో మన చద్దన్నం అల్పాహార సెంటర్ ను స్థానిక నాన్ గెజిటెడ్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన్నాడు.