ప్రధాని ప్రసంగాన్ని వీక్షించిన ఎమ్మెల్యేలు
07-10-2026 | 06:55pm
నిర్మల్ అక్టోబర్ 7 (విజయక్రాంతి): దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాన్ని బిజెఎల్ పి నేత మహేశ్వర్ రెడ్డి(Maheshwar Reddy), ముధోల్ ఎమ్మెల్యే రామారావు పాటిల్, పార్టీ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్, సీనియర్ నాయకులు అయ్యగారు భూమయ్య, పార్టీ నేతలు కార్యకర్తలు వీక్షించారు, నరేంద్ర మోడీ 25 ఏళ్ల సేవా జ్యోతి సంకల్ప యాత్ర సందర్భంగా ప్రసంగాన్ని విన్నారు. మోడీ పాలనలో భారతదేశ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు ఉన్నారు.