ప్రశాంతంగా నవోదయ పరీక్ష
28-11-2026 | 06:59pm
ఖానాపూర్. ( విజయక్రాంతి) : నిర్మల్ జిల్లా(Nirmal District) వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన జవహర్ నవోదయ(Jawahar Navodaya) ఆరవ తరగతి 2027 ప్రవేశపరీక్ష(Entrance Examination) ప్రశాంతంగా నిర్వహించినట్టు జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న(District Educational Officer Darshanam Bhojanna) తెలిపారు. 8 కేంద్రాలలో నిర్వహించిన. ఈ పరీక్షకు మొత్తం 1737 విద్యార్థులకు 1500 హాజరుకాగా 237 మంది గైరాజరయ్యారని వివరించారు. ఈ పరీక్షలను పరీక్షల నిర్వహణ అధికారి పరమేశ్వర్ పర్యవేక్షణ చేశారు.