ఎమ్మెల్యేకు ఆహ్వానం

07-10-2026 | 06:16pm

నిర్మల్ అక్టోబర్ 7 ( విజయ క్రాంతి): విశ్వహిందూ పరిషత్(Vishwa Hindu Parishad) ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్న శరణ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహాలక్ష్మీ ఆలయంలో నిర్వహించనున్న ప్రత్యేక ఉత్సవాలకు ఎమ్మెల్యే శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారికి ఆహ్వానం పత్రం అందించారు. 

ఉత్సవాల నిర్వహణకు తన సహకారం ఉంటుందని ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని భక్తివాతావరణం లో జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్, పతిక రాజేందర్ ముప్పిడి రవి కార్యకర్తలు ఉన్నారు

మరిన్ని వార్తలు