బి ఆర్ ఎస్ పార్టీలో చేరిక
నిర్మల్ నవంబర్ 10 ( విజయక్రాంతి) : నిర్మల్ జిల్లా(Nirmal District) కేంద్రంలో భారత రాష్ట్ర సమితి పార్టీలో(Bharat Rashtra Samithi Party) మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి(Former Minister Prashanth Reddy) ఆధ్వర్యంలో పలువురు యువకులు పార్టీలో చేరారు. పార్టీలో చేరిన యువకులకు నాయకులు గులాబీ కండువాలు వేసి పార్టీ కార్యక్రమంలో పాల్గొని పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మామడ లక్ష్మణ్ చందా దిల్వార్పూర్ నిర్మల్ టౌన్ ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున యువకులు కేటీఆర్(KTR) కు మద్దతుగా పార్టీలో చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రామ్ కిషన్ రెడ్డి, మార్కొండ రాము పార్టీ నాయకులు పాల్గొన్నారు