సెల్ఫీ స్టాండ్ ప్రారంభించిన రవీందర్

28-11-2026 | 04:40pm

సుల్తానాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా(Peddapalli District) సుల్తానాబాద్ పట్టణంలో 8వ ఎడిషన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్(Khelo India Youth Games) – తెలంగాణ 2026డిసెంబర్ 11 నుండి 22 వరకు పెద్దపల్లి జిల్లా కలెక్టర్  ఆధ్వర్యంలో జిల్లా యువజన మరియు క్రీడల అధికారి (జిల్లా యూత్ స్పోర్ట్స్ అధికారి)(District Youth Sports Officer) పర్యవేక్షణలో 8వ ఎడిషన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ – తెలంగాణ 2026 కార్యక్రమంలో భాగంగా సుల్తానాబాద్‌లో(Sultanabad) సెల్ఫీ స్టాండ్ ఏర్పాటు చేశారు.

ఈ సెల్ఫీ స్టాండ్‌ను సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ ప్రెసిడెంట్ ముత్యాల రవీందర్ ప్రారంభించారు.ఈ కార్యక్రమం ఖేలో ఇండియా ఖో ఖో కోచ్ గెల్లు మధుకర్ యాదవ్  ఆధ్వర్యంలో నిర్వహించబడింది.యువతలో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడం, ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌పై అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశం అని రవీందర్ తెలిపారు.

మరిన్ని వార్తలు