కిడ్నీ ఆరోగ్యానికి పునర్నవ
07-10-2026 | 06:17pm
ప్రస్తుతం కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పునర్నవ (Boerhavia diffusa) అనే ఔషధ మొక్కపై ఆసక్తి(Interest) పెరుగుతోంది. పునర్నవను కొన్ని ప్రాంతాల్లో ఎర్రగలిజేరు అని కూడా పిలుస్తారు.ఆయుర్వేదంలో పునర్నవ మూలికకు ప్రత్యేక స్థానం ఉంది. శరీరంలో పేరుకుపోయే అదనపు ద్రవాలను తగ్గించేందుకు, మూత్ర విసర్జన సక్రమంగా జరిగేందుకు దీనిని ఉపయోగిస్తారు. ఈ కారణంగా కిడ్నీ ఆరోగ్యానికి పునర్నవ ఉపయోగకరంగా(Useful) ఉంటుంది.పునర్నవ ఆకులు కిడ్నీ ఫెయిల్యూర్(Kidney Failure)ను పూర్తిగా నయం చేసి దెబ్బతిన్న కిడ్నీలకు తిరిగి జీవం పోస్తుంది.