మాజీ ఎంపీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరిన బీజేపీ నేతలు

10-11-2026 | 02:54pm

ఆదిలాబాద్, నవంబర్ 10, (విజయక్రాంతి) : ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమలను(Development program) చూసి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీలో(Congress Party) చేరుతున్నరని మాజీ ఎంపీ సోయం బాపూరావు(Former MP Soyam Bapu Rao) అన్నారు. సాత్నాల మండలం మెడిగూడ గ్రామానికి చెందిన బీజేపీ పార్టీ నాయకులు(BJP party leaders) మంగళవారం మాజీ ఎంపీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరగా, వరకు బాపూరావు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో  మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ క్యాతం శివప్రసాద్ రెడ్డి, Pacs డైరెక్టర్ ఏనుగు రవీందర్ రెడ్డి, పెందుర్ అన్ను, వసంత్ రావ్, Sc సెల్ సాత్నల మండల ప్రెసిడెంట్ గుమ్మడి గణేష్ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు