పేదకుటుంబాల ఆరోగ్య ప్రదాయిని

18-11-2026 | 02:25pm

నవంబర్ 18, విజయక్రాంతి (నేరడిగొండ) : ముఖ్యమంత్రి సహాయనిధి(Chief Minister's Relief Fund) పేదప్రజల ఆరోగ్య ప్రధాయిని అని ఎమ్మెల్యే అనిల్ జాదవ్(MLA Anil Jadhav) పేర్కొన్నారు. బుధవారం నేరడిగొండ మండల కేంద్రంలోని నివాసంలో   రూ. 20.44  లక్షల విలువ చేసే చెక్కులను ఆయన 97 మంది లబ్దిదారులకు అందజేశారు. కార్యక్రమంలో  నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు