కుటుంబ సభ్యులను పరామర్శించారు

07-10-2026 | 05:56pm

బేల అక్టోబర్ 07(విజయక్రాంతి): పంచాయతీ రాజ్ శాఖ ఈఈ రాథోడ్ శివరాం(Panchayat Raj Department EE Rathod Shivaram) గారి సోదరులు రాథోడ్ బాబులాల్ (హెడ్ కానిస్టేబుల్)రోడ్డు ప్రమాదంలో స్వర్గస్తులవగా ఈరోజు వారి తెర్వి కార్యక్రమం వారి స్వగ్రామం బేలా మండలంలోని పిట్గావ్ గ్రామంలో నిర్వహించగా  ఎమ్మెల్యే ఎంపీ  హాజరయి వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వీరి వెంట ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు