టీజ్ మెగాస్టార్.. చిరు డెడికేషన్‌కి అవాక్కయిన విశ్వంభర టీమ్

16-04-2024 12:14:48 PM   

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర షూటింగ్‌తో బిజీగా ఉన్నారు . ఇటీవల ఈ షూటింగ్ సెట్ నుంచి కొన్ని ఫొటోలు కూడా బయటకి వచ్చాయి. తాజాగా ఈ షూటింగ్ గురించి ఓ క్రేజీ న్యూస్ బయటికొచ్చింది.