23-01-2026 09:24:50 PM
అతిపెద్ద ఎగ్జిబిషన్ బ్రాండ్ మరియు అత్యంత ప్రియమైన బ్రైడల్ ఎగ్జిబిషన్ "హాయ్ లైఫ్ బ్రైడ్స్" ఎగ్జిబిషన్ రాబోయే పెళ్లి మరియు పండుగ సీజన్ కోసం "హాయ్ లైఫ్ బ్రైడ్స్ " నేడు HICC నోవొటెల్ హోటల్ లో అట్టహాసంగా ప్రారంభమైంది., ఈ సందర్బంగా నిర్వాహకులు పలు మోడల్స్ తో పలు రకాల వెరైటీ డిజైన్స్ కలిగిన ఫాషన్ వారే అండ్ జ్యువలరీ వేర్ తో ఫేషియన్ షో ఏర్పాటు చేసి ప్రదర్శించారు. ఈ ప్రోగ్రాం లో ప్రముఖ హీరోయిన్ హెబ్బా పటేల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మొదటి రోజే పెద్ద సంఖ్యలో ఫాషన్ ప్రియులు అల్గోని వారికి కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసారు.