గో హత్యలు నిషేధించాలి
05-11-2026 | 08:25pm
తాడ్వాయి,నవంబర్,05( విజయ క్రాంతి ): ప్రభుత్వం(Government) గో హత్యలు(Cow slaughter) నిషేధించాలి, గో వదలు జరగకుండా పకడ్బందీ ప్రణాళికలు చేయాలని ప్రతినిధులు మోషన్ లాల్,ఎల్లంకి సుదర్శన్ లు తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో గురువారం గో హత్యలు నిషేధించాలని కోరుతూ కరపత్రాలు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సంతకాలు సేకరించారు.గోవదలను పూర్తిగా నిర్మించాలని గోమాతను విశ్వమాతగా ప్రకటించాలని వారు కోరారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నాయకులు భూపాల్ సింగ్,తాడ్వాయి కి చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.