అంబేద్కర్ జాతీయ అవార్డుకు ఎంపికైన నిజాంసాగర్ వాసి
09-11-2026 | 03:15pm
నిజాంసాగర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం అచ్చంపేట గ్రామానికి చెందిన తప్పెట్ల సైమన్(Tappetla Simon) కు జాతీయ అంబేద్కర్ సేవ పథకం(National Ambedkar Seva Award) అందించనున్నట్లు, బహుజన సాహిత్య అకాడమీ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ(Bahujana Sahitya Academy President Nalla Radha Krishna) తెలిపారు. వివిధ రంగాలలో ఆయన చేసిన సేవలకు గాను ఈ నెల 15వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో ఈ అవార్డును ప్రధానం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.