ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ కు రివార్డ్ అందజేసిన ఏసీబీ డి జి

28-11-2026 | 08:14pm

ఖమ్మం టౌన్ (విజయ క్రాంతి): ఉత్తమ పనితీరు కనబరిచినందుకు ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల(Khammam and Kothagudem districts) ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ కు ఆ శాఖ డి జి చారు సిన్హా శనివారం హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమం లో క్యాష్ రివార్డ్(Cash Reward) అందజేసి అభినందించారు. ఉత్తమ పనితీరుకు(Optimal Performance) గుర్తింపుగా రివార్డ్ అందుకోవడం సంతోషంగా ఉందని డీఎస్పీ రమేష్ తెలిపారు.

మరిన్ని వార్తలు