అన్నప్రాసన వేడుకలలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు
03-11-2026 | 03:55pm
నేలకొండపల్లి, నవంబర్ 3(విజయక్రాంతి): పాలేరు నియోజకవర్గం(Palair Constituency) నేలకొండపల్లి మండలం గువ్వలగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాలడుగు అప్పారావు - విజయ మనవరాలి అన్నప్రాసన వేడుకలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గోని,చిన్నారి ఆర్ణా ను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బచ్చలకూరి నాగరాజు, రాయిగూడెం సర్పంచ్ బోయిన వేణు,పెండమళ్ల కోటయ్య,నేలకొండపల్లి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు యడవల్లి నాగరాజు,ఇరగదిండ్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు..