సోలార్ ప్లాంట్‌ను పరిశీలించిన కలెక్టర్
10-11-2026 | 02:49pm
ఆసిఫాబాద్, నవంబర్ 10 (విజయక్రాంతి): రెబ్బెన మండలం(Rebbena Mandal) నంబాల గ్రామంలోని సోలార్ ప్లాంట్‌ను(Solar Plant) మంగళవారం జిల్లా కలెక్టర్, DRDO దత్తారం, SE ఉత్తం జడే(SE Uttam Jade) సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్లాంట్ పనితీరును సమీక్షించారు. రోజుకు 10 వేల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి(Electricity Generation) అవుతుండగా, యూనిట్‌కు రూ.3.13 ఆదాయం వస్తున్నట్లు అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో AD శ్రీనివాస్, మండల సమాఖ్య అధ్యక్షురాలు, APM దుర్గయ్య, AEలు, CCలు, TAs, VOAs పాల్గొన్నారు.