అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి గ్రామస్తుల ఆర్థిక సాయం

10-11-2026 | 04:06pm

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): సిర్పూర్ (టి) మండలంలోని(Sirpur (T) Mandal) దుబ్బగూడ గ్రామానికి చెందిన ఎల్ములే మోహన్ ఇల్లు అగ్ని ప్రమాదంలో(Fire accident) పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న నవేగాం గ్రామస్తులు మంగళవారం బాధిత కుటుంబానికి రూ.28,400 ఆర్థిక సహాయంతో(Financial assistance) పాటు నిత్యావసర సరుకులు అందించి మానవత్వం చాటుకున్నారు.

మరిన్ని వార్తలు